ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ 2024 –:హాయ్ ఫ్రైండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండంట్ ఉద్యోగాలు కోసం notification విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వయస్సు, క్వాలిఫికేషన్, ఇంకా పూర్తి వివరాలు పరిశీలించి online లో apply చేసుకోండి. |
alljobstelugu.com |
INDIAN COAST GUARD RECRIETMENT |
BEST JOB SITE IN TELUGU
ముఖ్యమైన తేదీలు | వయస్సు వివరాలు | |||
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ప్రారంభ తేది 05/12/2024.
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది 24/12/2024
|
అభ్యర్థులు కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
అభ్యర్థులు వయస్సు 25 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. |
|||
పోస్టు వివరాలు {మొత్తం 140 } | ||||
పోస్టు | ఖాలీ సంఖ్య | క్వాలిఫికేషన్ | ||
జనరల్ డ్యూటీ (GD)) | 110 | డిగ్రీ | ||
టెక్నికల్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ) | 30 | డిగ్రీ /ఇంజనీరింగ్ | ||
ఫీజు వివరాలు | ||||
General/ OBC/EWS అభ్యర్థులు 300 ₹,ఇంకా SC/ST/ అభ్యర్థులుకు ఫీజు లేదు | ||||
మఖ్యమైన లింక్స్ | ||||
OFFICIAL SITE | CLICK చెయ్యండి | |||
NOTIFICATION | OPEN చెయ్యండి | |||
APPLY NOW | 5/12/2024 నుండి apply చెయ్యండి | |||
మా FACEBOOK | JOIN అవ్వండి | |||
మా WHATS APP | JOIN అవ్వండి | |||
మా TELEGRAM | JOIN అవ్వండి |