బ్యాంకు అఫ్ బరోడా (Bob) వివిధ ఉద్యోగాలు భర్తీ చెయ్యడానికి notification విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కాంట్రాక్టు basic నా పనిచెయ్యాలనుకుంటే, పూర్తి వివరాలు పరిశీలించి, వివిధ పోస్టులకు apply చేసుకోవచ్చు.
Bank of baroda recruitment
POST | Bob different posts |
TOTAL POSTS | 592 |
STARTING DATE | 30/10/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 19/11/2024 వరకు |
AGE | 18 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి.(పూర్తి నోటిఫికేషన్ చూడండి.) |
QUALIFICATION | మినిమం degree ఉండాలి.official నోటిఫికేషన్ చూడండి |
Fees | gen/EWS/OBC అభ్యర్థులు 600₹ ఇంకా sc/st / women /pwbd అభ్యర్థులకు ₹100 .(పూర్తి నోటిఫికేషన్ చూడండి.) |
ఇది కూడా చూడండి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ 2024 – మొత్తం 6100 పోస్టులు – Apply now
👇ముఖ్యమైన వివరాలు 🔥