union bank local officer recruitment : యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో లోకల్ బ్యాంకు ఆఫీసర్స్ గా పనిచెయ్యడం కోసం notification విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు qualification, age, fees ఇంకా పూర్తి వివరాలు కోసం కింద చూడండి.
Alljobstelugu. Com
ముఖ్యమైన వివరాలు 👍
Union bank lbo Recruitment
POST | లోకల్ బ్యాంకు ఆఫీసర్స్ |
TOTAL POSTS | 1500 |
STARTING DATE | 24/10/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 13/11/2024 వరకు |
AGE | 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. |
QUALIFICATION | ఏదైనా డిగ్రీ |
Fees | gen/EWS/OBC అభ్యర్థులు 850₹ ఇంకా sc/st / women /pwbd అభ్యర్థులకు ₹170 రూపాయలు . |
👇ముఖ్యమైన వివరాలు 🔥