NFR అప్పరెంటిస్ నోటిఫికేషన్ 2024 : నార్తీస్ట్ ఫ్రంటిర్ రైల్వే (NFR) 5647 అప్పరెంటిస్ ఉద్యోగాలు కోసం డిటైల్డ్ nitification విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలు గమనించి online లో apply చేసుకోవచ్చు.
NFR apprentice notification 2024
POST | NFR అప్పరెంటిస్ ఉద్యోగాలు |
TOTAL POSTS | 5647 |
STARTING DATE | 04/11/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 03/12/2024 వరకు |
AGE | అభ్యర్థులు 15 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి.( పూర్తి నోటిఫికేషన్ చూడండి ) |
QUALIFICATION | అభ్యర్థులు 10 th ని కలిగి ఉండాలి . |
Fees | అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి Sc/st/women /pwd అభ్యర్థులకు ఫీజు లేదు. |
ఖాళీల వివరాలు
Katihar (KIR) & Tindharia (TDH) Workshop | 812 |
NFR Headquarter (HQ)/Maligaon | 661 |
Dibrugarh Workshop (DBWS) | 814 |
New BongaigaonWorkshop (NBQS) & Engineering Workshop (EWS/BNGN) | 982 |
Tinsukia (TSK) | 580 |
Lumding (LMG | 950 |
Rangiya (RNY) | 435 |
Alipurduar (APDJ) | 413 |
👇ముఖ్యమైన వివరాలు 🔥