alljobstelugu.com

ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి

ECIL హైదరాబాద్ నోటిఫికేషన్- అప్పరెంటిస్ ఉద్యోగాలు -మొత్తం 187-ld.01/12/2024

Share now

ECIL హైదరాబాద్ నోటిఫికేషన్ : ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లో ఇంజనీరింగ్ అప్పరెంటిస్ ఇంకా డిప్లొమా అప్పరెంటిస్ కొరకు official నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి ఉన్న వారు, పూర్తి వివరాలను పరిశీలించి, ఇచ్చిన డేట్స్ లో apply చేసుకోవచ్చు.

alljobstelugu.com

ECIL HEDERABAD NOTIFICATION 2024

POSTగ్రాడ్యుయేట్ & డిప్లొమా పోస్టులు
TOTAL POSTS187
STARTING DATE20/11/2024 నుండి ప్రారంభం
CLOSING DATE01/12/2024 వరకు
AGEఅభ్యర్థులు గరిష్టంగా 25 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు .( పూర్తి నోటిఫికేషన్ చూడండి )
QUALIFICATIONఅభ్యర్థులు Diploma/B.E/B.Tech కలిగి ఉండాలి.
Fees……

ఖాళీల వివరాలు

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్పరెంటీసెస్ 150
డిప్లొమా అప్పరెంటీసెస్ 37

ముఖ్యమైన వివరాలు

Official sitehttps://www.ecil.co.in/
Official NotificationOpen చెయ్యండి
ApplyClick చెయ్యండి
Our whats appjoin అవ్వండి
Our Telegramjoin అవ్వండి
Our Facebookfollow అవ్వండి

Leave a Comment