యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్ : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ ఫ్యాకలిటీ పోస్టులు భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది, అందులో సైన్సస్ , హ్యుమానిటీస్ , ఎకనామిక్స్ , సోషల్ సైన్సస్ , ఆర్ట్స్ ఇంకా మానేజ్మెంట్ స్టడీస్ పోస్టులు ఉన్నాయి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు notification పూర్తిగా పరిశీలించాక, apply చేసుకోవచ్చు..
University of Hyderabad faculity notification
POST | వివిధ ఫ్యాకలిటీ పోస్టులు |
TOTAL POSTS | 42 |
STARTING DATE | 08/11/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 09/12/2024 వరకు |
AGE | అభ్యర్థులు గరిష్టంగా 65 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు .( పూర్తి నోటిఫికేషన్ చూడండి ) |
QUALIFICATION | అభ్యర్థులు కనీసం డిగ్రీ ని కలిగి ఉండాలి . |
Fees | OBC/UR/Trans Gender (TG) అభ్యర్థులు 1000 రూపాయలు, sc/st అభ్యర్థులకు ఫీజు లేదు. |
ఖాళీల వివరాలు
ప్రొఫెసర్ | 20 |
అసిస్టెంట్ ప్రొఫెసర్ | 01 |
అసోసియేట్ ప్రొఫెసర్ | 21 |
ముఖ్యమైన వివరాలు