Ntpc Junior Executives: National Thermal Power Corporation ( ntpc) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది,ఎటువంటి ఎక్సమ్ కూడా ఉండదు,ఆన్లైన్ ఇంకా offline లో కూడా apply చేసుకోవచ్చు, job లో సెలెక్ట్ఆ అయ్యాక అభ్యర్థులు 40,000 వరకు జీతాన్ని పొందవచ్చు.ఆంధ్ర ఇంకా తెలంగాణ అభ్యర్థులు కూడా apply చేసుకోవచ్చు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి notification ఒకసారి పరిశీలించండి.