UPSC NDA&NA EXAM (1)NOTIFICATION 2025 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంకా నావల్ అకాడమి ఎక్సమ్ 2025 ప్రవేశాలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ,ఆసక్తి వున్న వారు వయస్సు, క్వాలిఫికేషన్, ఇంకా పూర్తి వివరాలు పరిశీలించి online లో apply చేసుకోండి. | ||
alljobstelugu.com | ||
UPSC NDA&NA EXAM (1)NOTIFICATION 2025 |
BEST JOB SITE IN TELUGU
ముఖ్యమైన తేదీలు | వయస్సు వివరాలు | |
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ప్రారంభ తేది : 11/12/2024 అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ :31/01 /2024 పెట్టిన అప్లికేషన్స్ మోడిఫికేషన్ చేసుకోవడానికి తేదీలు : 01/01/2025 నుండి 07/01/2025 వరకు. ఎగ్జామ్ నిర్వహించే తేది : 13/04/2025 | పెళ్లి కాని girls ఇంకా boys 2nd July, 2006 ఇంకా 01st July, 2009 మధ్య కాలంలో జన్మించి ఉండాలి . | |
పోస్టు వివరాలు {మొత్తం 460 } | ||
పోస్టు | ఖాళీలు | క్వాలిఫికేషన్స్ |
ఆర్మీ | 208 ( ఇందులో 10 అమ్మాయిలు ) | 10+2 |
నేవీ | 42 ( ఇందులో 06 అమ్మాయిలు ) | 10+2 ( ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ ) |
ఎయిరఫోర్స్ | ఫ్లైయింగ్ 92(ఇందులో అమ్మాయిలు 02). గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ 18( ఇందులో అమ్మాయిలు 02). గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ 10(ఇందులో 02 అమ్మాయిలు ). | 10+2 ( ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ ) |
నావల్ అకాడమీ ఎంట్రీ | 36 ( ఇందులో 5 అమ్మాయిలు ) | 10+2 ( ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ ) |
ఫీజు | Sc/st/female అభ్యర్థులుకు ఫీజు లేదు . మిగతా వాళ్లకి ₹100. ఆన్లైన్ లో చెల్లించాలి. | |
మఖ్యమైన లింక్స్ | ||
OFFICIAL SITE | CLICK చేయండి | |
NOTIFICATION | OPEN చేయండి | |
APPLY LINK | CLICK చేయండి | |
మా FACEBOOK | JOIN అవ్వండి | |
మా WHATS APP | JOIN అవ్వండి | |
మా TELEGRAM | JOIN అవ్వండి |
గమనిక : ఈ జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ పరిశీలించి ,అప్లై చేయండి ..
THANKS FOR VISITING TELUGUJOBS.COM