Agricultural Department Notification 2024 : ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ లో ఉన్న వారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే అవకాశం వచ్చింది,ఖాళీగా ఉన్న అటెండర్ ఇంకా ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి ఉన్న వారు apply చేసుకోండి.. | ||
alljobstelugu.com | ||
Agricultural Department Notification 2024 |
BEST JOB SITE IN TELUGU
ముఖ్యమైన తేదీలు | వయస్సు వివరాలు | |
ఆసక్తి ఉన్న అభ్యర్థులు 07/01/2025 ఇంకా 23/01/2025 నా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. | అభ్యర్థులు వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది. | |
పోస్టు వివరాలు {మొత్తం 03 } | ||
పోస్టు | ఖాళీలు | క్వాలిఫికేషన్స్ |
అటెండెంట్ | 01 | ఇంటర్ & డిగ్రీ |
యంగ్ ప్రొఫెషనల్ | 02 | ఇంటర్ & డిగ్రీ |
ఫీజు | అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. | |
మఖ్యమైన లింక్స్ | ||
OFFICIAL SITE | CLICK చేయండి | |
NOTIFICATION | OPEN చేయండి | |
APPLY LINK | CLICK చేయండి | |
మా FACEBOOK | JOIN అవ్వండి | |
మా WHATS APP | JOIN అవ్వండి | |
మా TELEGRAM | JOIN అవ్వండి |
గమనిక : ఈ జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ పరిశీలించి ,అప్లై చేయండి ..
THANKS FOR VISITING TELUGUJOBS.COM