రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అయినా RRC లో స్పోర్ట్స్ కోటా లో ఉద్యోగాలు కోసం, కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది,ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి NOTIFICATION పరిశీలించి, offline లో APPLY చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు 👍
RRC SPORTS KOTA RECRUITMENT
POST | RRC స్పోర్ట్స్ పర్సనల్ |
TOTAL POSTS | 46 |
STARTING DATE | 19/10/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 19/11/2024 వరకు |
AGE | 18 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.పూర్తి నోటిఫికేషన్ చూడండి. |
QUALIFICATION | మినిమం 10 th ఉండాలి. |
Fees | gen/EWS/OBC అభ్యర్థులు 500₹ ఇంకా sc/st / women /pwbd అభ్యర్థులకు ₹250 రూపాయలు .పూర్తి నోటిఫికేషన్ చూడండి. |
ఇది కూడా చూడండి : యూనియన్ బ్యాంకు లో లోకల్ ఆఫీసర్ ఉద్యోగాలు -మొత్తం 1500-union bank local officer recruitment
👇ముఖ్యమైన వివరాలు 🔥