ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) లో పనిచెయ్యాలనుకుంటే మంచి అవకాశం, మొత్తం 526 పోస్టులకు గాను ITBP నోటిఫికేషన్ విడుదల చేసింది, INTEREST ఉన్న అభ్యర్థులు NOTIFICATION పూర్తిగా, పరిశీలించి ONLINE లో APPLY చేసుకోండి.itbp si, hc, ct recruitment
ముఖ్యమైన వివరాలు 👍
POST | Itbp si, hc, ct |
TOTAL POSTS | 526 |
STARTING DATE | 15/11/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 14/12/2024 వరకు |
AGE | 18 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.పూర్తి నోటిఫికేషన్ చూడండి. |
QUALIFICATION | మినిమం 10 th ఉండాలి. |
Fees | gen/EWS/OBC అభ్యర్థులు 200₹ ఇంకా sc/st / women /pwbd అభ్యర్థులకు ఫీజు లేదు .పూర్తి నోటిఫికేషన్ చూడండి. |
👇ముఖ్యమైన వివరాలు 🔥