ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్(APSLPRB) 2022 పోలీస్ రిక్రూట్మెంట్, నిర్వహణ మధ్యలో ఆగిపోవడం తో దాన్ని మళ్ళీ కొనసాగిస్తుంది. మొత్తం 6100 పోస్టులకు గాను 4,59,182 మంది వెళ్లగా అందులో 95,208 మంది పరీక్షలో క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఫేస్ 2 కోసం దరఖాస్తులు స్వికరిస్తున్నారు.
Ap Police Recruitment 2022
POST | Appolice రిక్రూట్మెంట్ |
TOTAL POSTS | 6100 |
STARTING DATE | 11/11/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 21/11/2024 వరకు |
AGE | 18 నుండి 34 సంవత్సరాల మధ్యలో ఉండాలి.పూర్తి నోటిఫికేషన్ చూడండి. |
QUALIFICATION | మినిమం 12 th ఉండాలి.official నోటిఫికేషన్ చూడండి |
Fees | gen/EWS/OBC అభ్యర్థులు 300₹ ఇంకా sc/st / women /pwbd అభ్యర్థులకు ₹150 .(పూర్తి నోటిఫికేషన్ చూడండి.) |
ఇది కూడా చూడండి : Itbp లో 526 ఉద్యోగాలు : itbp si, hc, ct recruitment ఇప్పుడే apply చేసుకోండి
👇ముఖ్యమైన వివరాలు 🔥