alljobstelugu.com

ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి

Ippb Recruiment:ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో ఉద్యోగాలు – మొత్తం ఖాళీలు 344 – Apply now

Share now

జాబ్ వివరాలు ఏంటి?

Ippb Recruiment : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే గ్రామీణ దాక్ సేవక్ వాళ్లకి, ఇది ఒక మంచి అవకాశం,ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు రెగ్యులర్ ఉద్యోగాలు కోసం notification విడుదల చేసింది, ఎవరైతే 2 సంవత్సరాలనుండి పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారో వారు ఈ ఉద్యోగాలు కోసం apply చేసుకోవచ్చు, పూర్తి వివరాలు చూడండి.

ఎలా apply చేసుకోవాలి?

అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఆఫీసియల్ website నుండి,11/10/2024 నుండి 31/10/2024 వరకు ఆన్లైన్లో లో అప్లై చేసుకోవచ్చు.

వయస్సు ఎంత ఉండాలి?

అభ్యర్థులు వయస్సు 20 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి వివరాలు కోసం ఆఫీసియల్ నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి.

ఇది కూడా చూడండి :Isro Recruitment-Hsfc లో వివిధ ట్రేడ్స్ ఉద్యోగాలు, మొత్తం 103 పోస్టులు, apply now

మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

విడుదల చేసిన నోటిఫికేషన్ లో 344 పోస్టులు కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు, తెలియజేసారు.

ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?

పోస్టులకు అప్లై చెయ్యాలనికుంటున్న అభ్యర్థులు, ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లో డిగ్రీ ని కలిగి ఉండాలి, ఇంకా రెండు సంవత్సరాలు gds లో పనిచేసిన అనుభవం ఉండాలి.

ఎప్పటినుండి apply చేసుకోవచ్చు?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు 11/10/2024 నుండి 31/10/2024 వరకు ఆన్లైన్ లో అప్లై చెయ్యొచ్చు.

apply చెయ్యడానికి ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది?

జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు 750 రూపాయలు,SC / ST / PH అభ్యర్థులు 750 రూపాయలు,ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ ఒక సారి చూడండి.

ముఖ్యమైన వివరాలు

Ippb Recruiment
ప్రశ్న. అభ్యర్థులు ఎప్పటినుండి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు?
జ. అభ్యర్థులు 11/10/2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ప్రశ్న. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది ఏంటి?
జ.ఆసక్తి ఉన్న అభ్యర్థులు 31/10/2024 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ప్రశ్న.నోటిఫికేషన్ ఎలా DOWNLOAD చేసుకోవచ్చు?
జ.ఇక్కడ click చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ DOWNLOAD చేసుకోండి
ప్రశ్న. ఆఫీసియల్ వెబ్సైట్ ఏంటి?
జ. ఇక్కడ click చెయ్యండి.
ప్రశ్న, ఎలా apply చెయ్యాలి?
జ. ఇక్కడ click చేసి apply చేసుకోండి.
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు?
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి.
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి.
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి

Leave a Comment