జాబ్ వివరాలు ఏంటి?
AIIMS Mangalagiri Recruitment: నాన్ ఫాకల్టీ గ్రూప్ ఎ & బి & సి అయిన మెడికల్ ఆఫీసర్ , మెడికల్ ఫిసికస్ట్ , ప్రోగ్రాముర్ , స్టోర్ కీపర్ ఇంకా మిగతా పోస్టులు కొరకు AIIMS ( All India Institute of Medical Sciences) నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ని పరిశీలించి apply చేసుకోవచ్చు.
ఎలా apply చేసుకోవాలి?
అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు official సైట్ లో ఆన్లైన్ లో online లో apply చేసుకోవచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
నాన్ ఫాకల్టీ గ్రూప్ ఎ &బి &సి కోసం అభ్యర్థులు వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి, వయస్సు ఆయా పోస్టులకు వేరు వేరు గా ఉంటుంది, పూర్తి వివరాలు కోసం ఆఫీసియల్ నోటిఫికేషన్ చూడండి.
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
మొత్తం 93 ఖాళీలు ఉన్నాయి, పూర్తి వివరాలు కోసం ఆఫీసియల్ సైట్ చూడండి.
ఇది కూడా చూడండి :ITBP Recruitment :ITBP లో 345 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు & Medical officer in itbp
ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?
Apply చెయ్యాలనుకునే అభ్యర్థులు మినిమం క్వాలిఫికేషన్ 12 th ఉండాలి, ఆయా పోస్టలకు వేరు వేరు గా ఉంటుంది, పూర్తి వివరాలు ఆఫీసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
ఎప్పటినుండి apply చేసుకోవచ్చు?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు 08/10/2024 నుండి 29/10/2024 వరకు ఆన్లైన్ లో apply చేసుకోవచ్చు.
apply చెయ్యడానికి ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది?
UR/EWS/OBC అభ్యర్థులు 1500 రూపాయలు ఇంకా SC/ ST/ Ex- Serviceman అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు
AIIMS Mangalagiri Recruitment |
---|
ప్రశ్న. అభ్యర్థులు ఎప్పటినుండి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? |
జ. 08/10/2024 నుండి ఆన్లైన్ లో apply చేసుకోవచ్చు. |
ప్రశ్న. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది ఏంటి? |
జ. అభ్యర్థులు 29/10/2024 వరకు ఆన్లైన్ లో apply చేసుకోవచ్చు. |
ప్రశ్న.నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? |
జ.ఇక్కడ క్లిక్ చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి Download |
ప్రశ్న. ఆఫీసియల్ వెబ్సైట్ ఏంటి? |
జ.ఇక్కడ click చెయ్యండి |
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు? |
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి. |
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి. |
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి |