APSRCTC అప్పరెంటీస్ నోటిఫికేషన్ 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ 2024 అప్పరెంటీసీ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇచ్చిన నోటిఫికేషన్ ని బాగా పరిశీలించి, apply చేసుకోవచ్చు.
APSRCTC Apprentice Notification 2024
POST | Apsrctc అప్పరెంటీస్ & ఇతర |
TOTAL POSTS | 295 |
STARTING DATE | 05/11/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 19/11/2024 వరకు |
AGE | —- |
QUALIFICATION | అభ్యర్థులు 10 th ని కలిగి ఉండాలి . |
Fees | అభ్యర్థులు 118 రూపాయలు ఫీజు చెల్లించాలి |
ఖాళీల వివరాలు
కర్నూల్ | 47 |
అనంతపూర్ | 53 |
నంద్యాల | 45 |
శ్రీ సత్య సాయి | 37 |
కడప | 65 |
అన్నమయ్య | 48 |
👇ముఖ్యమైన వివరాలు 🔥