ECIL హైదరాబాద్ నోటిఫికేషన్ : ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లో ఇంజనీరింగ్ అప్పరెంటిస్ ఇంకా డిప్లొమా అప్పరెంటిస్ కొరకు official నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి ఉన్న వారు, పూర్తి వివరాలను పరిశీలించి, ఇచ్చిన డేట్స్ లో apply చేసుకోవచ్చు.
ECIL HEDERABAD NOTIFICATION 2024
POST | గ్రాడ్యుయేట్ & డిప్లొమా పోస్టులు |
TOTAL POSTS | 187 |
STARTING DATE | 20/11/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 01/12/2024 వరకు |
AGE | అభ్యర్థులు గరిష్టంగా 25 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు .( పూర్తి నోటిఫికేషన్ చూడండి ) |
QUALIFICATION | అభ్యర్థులు Diploma/B.E/B.Tech కలిగి ఉండాలి. |
Fees | …… |
ఖాళీల వివరాలు
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్పరెంటీసెస్ | 150 |
డిప్లొమా అప్పరెంటీసెస్ | 37 |
ముఖ్యమైన వివరాలు