ఉద్యోగం ఏంటి?
GMC జోగులాంబ గద్వాల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఇంకా కొన్ని పోస్ట్స్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చెయ్యడం కోసం notification విడుదల చేసింది, మీలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హత కలిగి ఉంటే official సైట్ లో apply చేసుకోవచ్చు.
ఎలా apply చేసుకోవాలి?
ది ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ పేరుమీద డిమాండ్ డ్రాఫ్ట్ చేసి ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
అసోసియేట్ ప్రొఫెసర్ ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి apply చేసే అభ్యర్థులు వయస్సు 65 సంవత్సరాల లోపల ఉండాలి.
సీనియర్ రెసిడెంట్ పోస్ట్ కి apply చేసే అభ్యర్థులు వయస్సు 45 సంవత్సరాల లోపల ఉండాలి.
ఇది కూడా చూడండి : NABARD లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు &office attendant recruitment in NABARD
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
అసిస్టెంట్ ప్రొఫెసర్ 15 పోస్టులు,అసోసియేట్ ప్రొఫెసర్ 09 పోస్టులు,సీనియర్ రెసిడెంట్ 14 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?
ఉద్యోగానికి apply చెయ్యాలనికుంటున్న అభ్యర్థులు MD/MS/DNB/M.Sc/Ph.D లో క్వాలిఫై అయివుండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది?
అభ్యర్థులు 16/10/2024 నుండి 18/10/2024 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు.
ఫీజు ఏమైనా ఉంటందా?
apply చెయ్యాలి అనుకుంటున్న అభ్యర్థులు ₹300 రూపాయలు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
ప్రశ్న.వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది? |
జ.అభ్యర్థులు 16/10/2024 నుండి 18/10/2024 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు. |
ప్రశ్న.ఫీజు ఏమైనా ఉంటందా? |
జ.apply చెయ్యాలి అనుకుంటున్న అభ్యర్థులు ₹300 రూపాయలు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. |
ప్రశ్న.నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? |
జ.ఇక్కడ క్లిక్ చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి Download |
ప్రశ్న. ఆఫీసియల్ website ఏంటి? |
జ.ఇక్కడ click చెయ్యండి |
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు? |
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి. |
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి. |
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి |