జాబ్ వివరాలు ఏంటి?
Isro Recruitment:హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) లో ఖాళీగా ఉన్న 103 పోస్టులకు isro నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి ఉన్న ఉన్న అభ్యర్థులు పూర్తి notification ని పరిశీలించి ఆన్లైన్ లో apply చేసుకోవచ్చు,
ఎలా apply చేసుకోవాలి?
అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు official సైట్ అయిన cdn.digialm.com ఆన్లైన్ లో online లో apply చేసుకోవచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
apply చెయ్యాలనుకుంటున్న అభ్యర్థులు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి, ఇంకా మాక్సిమమ్ 35 సంవత్సరాలు ఉండాలి.పూర్తి వివరాలు కోసం ఒక సారి ఆఫీసియల్ నోటిఫికేషన్ చూడండి.
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
మెడికల్ ఆఫీసర్ SD -02,మెడికల్ ఆఫీసర్ SC-01,సైంటిస్ట్ / ఇంజనీర్ SC-10,టెక్నికల్ అసిస్టెంట్ -28,సైంటిఫిక్ అసిస్టెంట్ -01,టెక్నీషియన్ B-43,అసిస్టెంట్ (Rajbhasha)-05,డ్రాట్స్మన్ – బి -13.మొత్తం 103 ఖాళీలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి :ITBP Recruitment :ITBP లో 345 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు & Medical officer in itbp
ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?
Apply చెయ్యాలనుకుంటున్న అభ్యర్థులు మినిమం 10 th క్వాలిఫై అయివుండాలి, ఆయా పోస్టులకు డిగ్రీ, MBBS, ఇంజనీరింగ్ క్వాలిఫై ఉండాలి పూర్తి సమాచారం ఆఫీసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
ఎప్పటినుండి apply చేసుకోవచ్చు?
అభ్యర్థులు 19/10/2024 నుండి 23/10/2024 మధ్య కాలంలో ఆన్లైన్లో apply చేసుకోవచ్చు.
apply చెయ్యడానికి ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది?
UR / OBC / EWS పురుష అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి,500 రూపాయలు ఎక్సమ్ తరవాత రిఫండ్ అవుతుంది.SC / ST / PH పురుష అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి, మొత్తం ఎక్సమ్ తరవాత రిఫండ్ అవుతుంది.మహిళా అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, ఎక్సమ్ తరవాత మొత్తం రిఫండ్ అవుతుంది.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడండి.
ముఖ్యమైన వివరాలు
Isro Recruitment |
---|
ప్రశ్న. అభ్యర్థులు ఎప్పటినుండి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? |
జ. 19/10/2024 నుండి ఆన్లైన్ లో apply చేసుకోవచ్చు. |
ప్రశ్న. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది ఏంటి? |
జ. అభ్యర్థులు 23/10/2024 వరకు ఆన్లైన్ లో apply చేసుకోవచ్చు. |
ప్రశ్న.నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? |
జ. ఇక్కడ క్లిక్ చేసి ఆఫీసియల్ notification download చేసుకోవచ్చు |
ప్రశ్న. ఆఫీసియల్ వెబ్సైట్ ఏంటి? |
జ. ఇక్కడ click చెయ్యండి |
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు? |
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి. |
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి. |
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి |