Itbp ASI Recruitment: హెడ్ కాన్స్టేబుల్ ఇంకా asi ఉద్యోగాలు భర్తీ చెయ్యడానికి itbp నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు, notification బాగా పరిశీలించి,28 october 2024 నుండి 26 navember 2024 వరకు online లో apply చేసుకోవచ్చు, పూర్తి job details, ఎలా apply చెయ్యాలి, official నోటిఫికేషన్, అన్ని వివరాలు కింద చూడండి.
Alljobstelugu.Com
ముఖ్యమైన విషయాలు 👍
POST | ASI ఇంకా HEAD CONSTABLE |
TOTAL POSTS | 20 |
STARTING DATE | 28/10/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 26/11/2024 వరకు |
AGE | 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.పూర్తి వివరాలు ఆఫీసియల్ నోటిఫికేషన్ చూడండి. |
QUALIFICATION | మినిమం 10 th ఆయా పోస్టులకు వేరు వేరుగా ఉంటుంది. |
Fees | gen/EWS/OBC అభ్యర్థులు 100₹ ఇంకా sc/st / women అభ్యర్థులకు ఫీజు లేదు. |
How to Apply | Online లో apply చేసుకోవచ్చు. |
ముఖ్యమైన links 🔥
Official Site | ఇక్కడ click చెయ్యండి. |
Official Notification | ఇక్కడ click చెయ్యండి. |
Our Whats app | join అవ్వండి |
Our Telrgram | join అవ్వండి. |
ఇది కూడా చూడండి : Itbp ct driver recruitment:itbp లో 545 డ్రైవర్ ఉద్యోగాలు -Apply Now