జాబ్ వివరాలు ఏంటి?
Itbp ct driver recruitment-ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కాన్స్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలు కోసం ఆఫీసియల్ notification విడుదల చేసింది మొత్తం 545 ఖాళీలు ఉన్నాయి,ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి 06/11/2024 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఎలా apply చేసుకోవాలి?
అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఆఫీసియల్ website నుండి,08/10/2024 నుండి 06/11/2024 వరకు ఆన్లైన్లో లో అప్లై చేసుకోవచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
అభ్యర్థులు వయస్సు 21 సంవత్సరాలనుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి వివరాలు కోసం ఆఫీసియల్ నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి.
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం 545 పోస్టులు కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నట్టు, తెలియజేసారు.
ఇది కూడా చూడండి :ITBP Recruitment :ITBP లో 345 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు & Medical officer in itbp
ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?
ఈ ఉద్యోగాలు కోసం apply చెయ్యాలనుకుంటున్న అభ్యర్థులు 10 th క్వాలిఫై అయి ఉండి, గవర్నమెంట్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎప్పటినుండి apply చేసుకోవచ్చు?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు 08/10/2024 నుండి 06/11/2024 వరకు ఆన్లైన్ లో అప్లై చెయ్యొచ్చు.
apply చెయ్యడానికి ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది?
జనరల్ / ఓబీసీ / EWS అభ్యర్థులు 100 రూపాయలు ఇంకా sc/st అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు పూర్తి వివరాలు కోసం notification ఒక సారి చూడండి.
ముఖ్యమైన వివరాలు
Itbp ct driver recruitment |
---|
ప్రశ్న. అభ్యర్థులు ఎప్పటినుండి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? |
జ. అభ్యర్థులు 08/10/2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. |
ప్రశ్న. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది ఏంటి? |
జ.ఆసక్తి ఉన్న అభ్యర్థులు 06/11/2024 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. |
ప్రశ్న.notification ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? |
జ.ఇక్కడ click చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి |
ప్రశ్న. ఆఫీసియల్ website ఏంటి? |
జ. ఇక్కడ click చెయ్యండి. |
ప్రశ్న, ఎలా apply చెయ్యాలి? |
జ. ఇక్కడ click చేసి apply చేసుకోండి. |
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు? |
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి. |
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి. |
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి |