alljobstelugu.com

ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి

ITBP Recruitment :ITBP లో 345 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు & Medical officer in itbp

Share now

ఉద్యోగం ఏంటి?

ITBP Recruitment:(itbp) Indo-Tibetan Border Police Force సూపర్స్పె షలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (Second-in-Command), ఇంకా స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (Deputy Commandant) ఇంకా మెడికల్ ఆఫీసర్స్ (Assistant Commandant) గా పారామిలిటరీ ఫోర్సస్ అయినా (itbp, bsf, crpf, ssb,ఇంకా assam rifles ) లో వర్క్ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎలా apply చేసుకోవాలి?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు online లో apply చేసుకోవచ్చు.

వయస్సు ఎంత ఉండాలి?

అభ్యర్థులు వయస్సు ఎంత ఉండాలో 16 అక్టోబర్ నా ఆఫీసియల్ వెబ్సైటు లో అప్లోడ్ చేయబడుతుంది.

ఇది కూడా చూడండి :NABARD లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు &office attendant recruitment in NABARD

మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

5 సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్,176 స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్,164 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?

apply చెయ్యాలనుకున్న అభ్యర్థులు MBBS ను కలిగివుండాలి.

ఎప్పటినుండి అప్లికేషన్స్ తీసుకుంటారు?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు 16/10/2024 నుండి online లో apply చేసుకోవచ్చు. పూర్తి సమాచారం 16/10/2024 నా తెలుస్తుంది.

ముఖ్యమైన సమాచారం

ప్రశ్న. అభ్యర్థులు ఎప్పటినుండి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు?
జ. అభ్యర్థులు 16/10/2024 నుండి online లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ప్రశ్న. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది ఏంటి?
జ.అభ్యర్థులు 14/11/2024 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు
ప్రశ్న.నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు?
జ. ఇక్కడ క్లిక్ చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి Download
ప్రశ్న. ఆఫీసియల్ వెబ్సైట్ ఏంటి?
జ.ఇక్కడ click చెయ్యండి
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు?
జ. మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి.
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి.
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి

Leave a Comment