జాబ్ వివరాలు ఏంటి?
MHSRB, Ts Recruitment: తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB),633 ఫార్మసిస్ట్ గ్రేడ్ II పోస్టులు కోసం notification విడుదల చేసింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా పరిశీలించాక 21/10/2024 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు,
ఎలా apply చేసుకోవాలి?
అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు official సైట్ లో ఆన్లైన్ లో online లో apply చేసుకోవచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
అభ్యర్థులు వయస్సు 18 నుండి 46 సంవత్సరాల మధ్యలో ఉండాలి, పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ చూడండి.
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ /డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 446 ఇంకా MNJ ఇన్స్టిట్యూట్ అఫ్ ఒంకలజీ అండ్ రీజినల్ కాన్సర్ సెంటర్ లో 02 పోస్టులు ఇంకా తెలంగాణ వైద్య విధాన పరిషద్ లో 185 ఖాళీలు ఉన్నాయి.
ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?
పోస్టులకు అప్లై చెయ్యాలనికుంటున్న అభ్యర్థులు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో తప్పకుండ రిజిస్టర్ అయి ఉండాలి, ఇంకా డి .ఫార్మసీ / బి .ఫార్మసీ / ఫార్మా .డి .ని కలిగి ఉండాలి.
ఇది కూడా చూడండి :GMC జోగులాంబ గద్వాల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు & Assistant Professor recruitment in GMC Jogulamba Gadwal
ఎప్పటినుండి apply చేసుకోవచ్చు?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు 05/10/2024 నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
apply చెయ్యడానికి ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది?
తెలంగాణకు చెందిన నీరుద్యోగ యువతకు exam ఫీజు లేదు, ఇతరలు 500 రూపాయలు ఎక్సమ్ ఫీజు ఇంకా 200 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ ki ఒక్క సారి చూడండి.
ముఖ్యమైన వివరాలు
MHSRB, Ts Recruitment |
---|
ప్రశ్న. అభ్యర్థులు ఎప్పటినుండి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? |
జ.05/10/2024 నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. |
ప్రశ్న. applications పెట్టుకోవడానికి చివరి తేది ఏంటి? |
జ.ఆసక్తి ఉన్న అభ్యర్థులు 21/10/2024 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, |
ప్రశ్న.నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? |
జ.ఇక్కడ క్లిక్ చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి Download |
ప్రశ్న. ఆఫీసియల్ website ఏంటి? |
జ.ఇక్కడ click చెయ్యండి |
ప్రశ్న, ఎలా apply చెయ్యాలి? |
జ. ఇక్కడ click చేసి apply చేసుకోవచ్చు. |
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు? |
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి. |
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి. |
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి |