ఉద్యోగం ఏంటి?
పదవతరగతి క్వాలిఫై అయిన అభ్యర్థులు కొరకు( NABARD ) National Bank for Agriculture and rural development, ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు (గ్రూప్ సి ) కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలా apply చేసుకోవాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు online లో apply చేసుకోవచ్చు.
వయస్సు ఎంత ఉండాలి?
అభ్యర్థులు వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
total 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి..
ఉద్యోగానికి apply చెయ్యాలంటే క్వాలిఫికేషన్ ఏంటి?
ఉద్యోగానికి apply చెయ్యాలంటే అభ్యర్థులు 10 th క్వాలిఫై అయి ఉండాలి.
ఎప్పటినుండి అప్లికేషన్స్ తీసుకుంటారు?
అభ్యర్థులు 2/10/2024 నుండి 21/10/2024 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు,
ఇది కూడా చూడండి: GMC జోగులాంబ గద్వాల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు & Assistant Professor recruitment in GMC Jogulamba Gadwal
Exam ఎప్పుడు ఉంటుంది?
అభ్యర్థులుకు ఆన్లైన్ ఎక్సమ్ 21/11/2024 న నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్యమైన సమాచారం
ప్రశ్న. అభ్యర్థులు ఎప్పటినుండి applications పెట్టుకోవచ్చు? |
జ. అభ్యర్థులు 02/10/2024 నుండి online లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. |
ప్రశ్న. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది ఏంటి? |
జ.అభ్యర్థులు 21/10/2024 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు |
ప్రశ్న. పరీక్ష ఎప్పుడు ఉంటుంది? |
జ. అభ్యర్థులకు 21/11/2024 న ఆన్లైన్ప లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది |
ప్రశ్న.నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? |
జ.ఇక్కడ క్లిక్ చేసి ఆఫీసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి Download |
ప్రశ్న. ఆఫీసియల్ వెబ్సైట్ ఏంటి? |
జ.ఇక్కడ click చెయ్యండి |
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు? |
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి. |
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి. |
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి |