alljobstelugu.com

ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి

Ntpc Junior Executives:ntpc లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు -మొత్తం 60- Apply now

Share now

Ntpc Junior Executives: National Thermal Power Corporation ( ntpc) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది,ఎటువంటి ఎక్సమ్ కూడా ఉండదు,ఆన్లైన్ ఇంకా offline లో కూడా apply చేసుకోవచ్చు, job లో సెలెక్ట్ఆ అయ్యాక అభ్యర్థులు 40,000 వరకు జీతాన్ని పొందవచ్చు.ఆంధ్ర ఇంకా తెలంగాణ అభ్యర్థులు కూడా apply చేసుకోవచ్చు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి notification ఒకసారి పరిశీలించండి.

Alljobstelugu.Com

ముఖ్యమైన వివరాలు 👍

Ntpc Junior Executives

POSTజూనియర్ ఎగ్జిక్యూటివ్
TOTAL POSTS60
STARTING DATE14/10/2024 నుండి ప్రారంభం
CLOSING DATE28/10/2024 వరకు
AGE21 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
QUALIFICATIONBsc అగ్రికల్చర్
Fees gen/EWS/OBC అభ్యర్థులు 300₹ ఇంకా sc/st / women అభ్యర్థులకు ఫీజు లేదు.

ఇది కకూడా చూడండి : Army TES entry : ఆర్మీ లో Tes ఎంట్రీ నోటిఫికేషన్ -మొత్తం ఖాళీలు 90- Apply Now

ముఖ్యమైన links 🔥

Official Siteఇక్కడ click చెయ్యండి.
Official Notificationఇక్కడ click చెయ్యండి.
Our Whats appjoin అవ్వండి
Our Telrgramjoin అవ్వండి.

Leave a Comment