RRC -NWR నోటిఫికేషన్ 2024 :నార్త్ వెస్ట్రన్ రైల్వేకు(NWR) చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) 1961 యాక్ట్ అప్రెంటీస్ రూల్ ప్రకారం వివిధ విభాగాలలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు రైల్వే లో ఉద్యోగం చెయ్యాలనికుంటే ఇది ఒక్క మంచి అవకాశం,మీకు ఈ రైల్వే పోస్టులు కోసం ఆసక్తి ఉంటే official నోటిఫికేషన్ పరిశీలించక online లో దరఖాస్తు చేసుకోవచ్చు.
RRC -NWR Notification 2024
POST | RRC అప్పరెంటీస్ & ఇతర |
TOTAL POSTS | 1772 |
STARTING DATE | 10/11/2024 నుండి ప్రారంభం |
CLOSING DATE | 10/12/2024 వరకు |
AGE | అభ్యర్థులు 15 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.( పూర్తి నోటిఫికేషన్ చూడండి ) |
QUALIFICATION | అభ్యర్థులు 10 th ని కలిగి ఉండాలి . |
Fees | అభ్యర్థులు 100రూపాయలు ఫీజు చెల్లించాలి Sc/st/women /pwd అభ్యర్థులకు ఫీజు లేదు. |
➡️ఖాళీల వివరాలు ✅️
DRM ఆఫీస్ , అజ్మీర్ డివిజన్ | 440 |
DRM ఆఫీస్ , జైపూర్ డివిజన్ | 532 |
DRM ఆఫీస్ , బికానర్ డివిజన | 482 |
DRM ఆఫీస్ , జోదపూర్ డివిజన్ | 67 |
క్యారేజ్ వర్క్ షాప్ , జోదపూర్ | 70 |
క్యారేజ్ వర్క్ షాప్ , బికానర్ | 32 |
BTC LOCO, అజ్మీర్ | 69 |
BTC క్యారేజ్ , అజ్మీర్ | 99 |
👇ముఖ్యమైన వివరాలు 🔥