జాబ్ వివరాలు ఏంటి?
Store incharge recruitment :శివమ్ కాందేవ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు విజయనగరం , ఆంధ్ర ప్రదేశ్ లో స్టోర్ ఇంచార్జ్ ఉద్యోగాలు కోసం applications తీసుకుంటున్నారు,ఎక్కడైనా 5 ఇయర్స్ పనిచేసిన అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలు కోసం Apply చెయ్యవచ్చు,
జాబ్ ఎలా ఉంటుంది?
స్టోర్ ఇంచార్జి గా పనిచేసే అభ్యర్థులు,స్టోర్ యొక్క బాధ్యత తీసుకోవాలి, బయట నుండి వచ్చే మెటీరియల్ స్టోర్ లో దాసి పెట్టడం, అవసరం వచ్చినప్పుడు వాటిని వేరే కన్స్ట్రక్షన్ సైట్స్ కి పంపడం చెయ్యాలి.ఇంకా వాటికి సంబందించిన రికార్డ్స్ ను జాగ్రత్తగా మైంటైన్ చెయ్యాలి.
జాబ్ కోసం ఎలాంటి skills ఉండాలి?
కన్స్ట్రేషన్ మెటీరియల్ గురించి మంచి అవగాహన ఉండాలి,కొంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి,
ఇది కూడా చూడండి :GMC జోగులాంబ గద్వాల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు & Assistant Professor recruitment in GMC Jogulamba Gadwal
ఉద్యోగానికి apply చెయ్యాలంటే qualification ఏంటి?
10 th క్వాలిఫై అయి డిప్లొమా కలిగి ఉండాలి, కొంత కంప్యూటర్ knowledge ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి,
ఎలా apply చేసుకోవాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ website ధ్వారా శివమ్ కాందేవ్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంప్రదించవచ్చు
ఇతర వివరాలు ఏంటి?
అభ్యర్థులు ప్రతీ నెల 25 నుండి 30 వేల రూపాయలు జీతాన్ని పొందవచ్చు,హెల్త్ ఇంకా డెంటల్ ఇన్సూరెన్సు పొందవచ్చు, మధ్యలో ఆఫ్ కూడా లభిస్తుంది,కేవలం డే షిఫ్ట్ డ్యూటీ మాత్రమే ఉంటుంది,
ముఖ్యమైన వివరాలు
Store incharge recruitment |
---|
ప్రశ్న. అభ్యర్థులు ఎలా apply చేసుకోవచ్చు? |
జ, ఇక్కడ click చేసి మీ అప్లికేషన్స్ send చేయవచ్చు |
ప్రశ్న. జాబ్ గురించి పూర్తి సమాచారం ఎలా తెలుస్తుంది? |
జ. శివమ్ కాందేవ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. |
ప్రశ్న. కొత్త ఉద్యోగాలు గురించి ఎలా తెలుసుకోవచ్చు? |
జ.మా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కొత్త ఉద్యోగాలు గురించి తెలుసుకోండి. |
ఇక్కడ click చేసి telegram లో జాయిన్ అవ్వండి. |
ఇక్కడ click మా whatsapp లో జాయిన్ అవ్వండి |