alljobstelugu.com

ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి

APSRCTC అప్పరెంటీస్ నోటిఫికేషన్ 2024-మొత్తం 295 పోస్టులు -L.D 20/11/2024

Photo 1731258620567

APSRCTC అప్పరెంటీస్ నోటిఫికేషన్ 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ 2024 అప్పరెంటీసీ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇచ్చిన నోటిఫికేషన్ ని బాగా పరిశీలించి, apply చేసుకోవచ్చు. Alljobstelugu.Com APSRCTC Apprentice Notification 2024 POST Apsrctc అప్పరెంటీస్ & ఇతర TOTAL POSTS 295 STARTING DATE 05/11/2024 నుండి ప్రారంభం CLOSING DATE 19/11/2024 వరకు AGE —- QUALIFICATION అభ్యర్థులు 10 th ని … Read more

APSRCTC రిక్రూట్మెంట్ 2024-మొత్తం 311 ఉద్యోగాలు -L.d 20-11-2024

Photo 1731083801528

APSRCTC రిక్రూట్మెంట్ 2024 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 సంవత్సరానికి APSRTC రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ని విడుదల చేసింది అప్రెంటీస్ మరియు అనేక ఇతర మొత్తం 311 ఖాళీలను భర్తీ చేయాలని చూస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6, 2024న ప్రారంభమై నవంబర్ 20, 2024 వరకు ఉంటుంది. APSRTC పనిచెయ్యాలనుకునే వారికి ఇది ఒక్క మంచి అవకాశం.. Alljobstelugu.Com APSRCTC రిక్రూట్మెంట్ 2024 POST Apsrctc అప్పరెంటీస్ & ఇతర TOTAL POSTS … Read more

Wcd nandyal Vacancies:నంద్యాల లో wcd డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు -మొత్తం 68-Apply Now

Photo 1729026284333

Wcd nandyal Vacancies:Women&Health child డిపార్ట్మెంట్ నంద్యాల లో అంగనివాడి వర్కర్ ఇంకా మినీ అంగన్వాడీ workers గా పనిచెయ్యడనికి notification విడుదల చేసింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నోటిఫికేషన్ పరిశీలించాక ఈ పోస్టలకు apply చెయ్యవచ్చు.offline లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. Alljobstelugu.Com ముఖ్యమైన విషయాలు 👍 Wcd nandyal Vacancies POST అంగన్వాడీ workers & ఇంకా ఇతర పోస్టులు TOTAL POSTS 68 STARTING DATE 10/10/2024 నుండి ప్రారంభం CLOSING DATE 21/10/2024 … Read more