alljobstelugu.com

ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి
ప్రతీ జాబ్ గురించి తెలుసుకోండి

ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ 2024 -అసిస్టెంట్ కమాండంట్ పోస్టులు -మొత్తం 140 పోస్టులు -ld.24/12/2024

Photo 1732871935926
ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ 2024:హాయ్ ఫ్రైండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండంట్ ఉద్యోగాలు కోసం notification విడుదల చేసింది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వయస్సు, క్వాలిఫికేషన్, ఇంకా పూర్తి వివరాలు పరిశీలించి online లో apply చేసుకోండి.
alljobstelugu.com
INDIAN COAST GUARD RECRIETMENT 

 

 BEST JOB SITE IN TELUGU

ముఖ్యమైన తేదీలు   వయస్సు వివరాలు 
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ప్రారంభ తేది 05/12/2024.

అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేది 24/12/2024

 

అభ్యర్థులు కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.

అభ్యర్థులు వయస్సు 25 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు.

పోస్టు వివరాలు {మొత్తం 140  }  
పోస్టు  ఖాలీ సంఖ్య   క్వాలిఫికేషన్
జనరల్ డ్యూటీ (GD)) 110 డిగ్రీ 
టెక్నికల్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ) 30 డిగ్రీ /ఇంజనీరింగ్ 
ఫీజు వివరాలు 
 General/ OBC/EWS అభ్యర్థులు 300 ₹,ఇంకా SC/ST/ అభ్యర్థులుకు ఫీజు లేదు 
మఖ్యమైన లింక్స్ 
OFFICIAL SITE CLICK చెయ్యండి
NOTIFICATION OPEN చెయ్యండి
APPLY NOW 5/12/2024 నుండి apply చెయ్యండి 
మా FACEBOOK JOIN అవ్వండి 
మా WHATS APP JOIN అవ్వండి
మా TELEGRAM JOIN అవ్వండి 

Read more