Itbp ct driver recruitment:itbp లో 545 డ్రైవర్ ఉద్యోగాలు -Apply Now
జాబ్ వివరాలు ఏంటి? Itbp ct driver recruitment-ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కాన్స్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలు కోసం ఆఫీసియల్ notification విడుదల చేసింది మొత్తం 545 ఖాళీలు ఉన్నాయి,ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి 06/11/2024 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎలా apply చేసుకోవాలి? అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఆఫీసియల్ website నుండి,08/10/2024 నుండి 06/11/2024 వరకు ఆన్లైన్లో లో అప్లై చేసుకోవచ్చు. వయస్సు ఎంత ఉండాలి? … Read more