Ippb Recruiment:ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో ఉద్యోగాలు – మొత్తం ఖాళీలు 344 – Apply now
జాబ్ వివరాలు ఏంటి? Ippb Recruiment : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే గ్రామీణ దాక్ సేవక్ వాళ్లకి, ఇది ఒక మంచి అవకాశం,ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు రెగ్యులర్ ఉద్యోగాలు కోసం notification విడుదల చేసింది, ఎవరైతే 2 సంవత్సరాలనుండి పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారో వారు ఈ ఉద్యోగాలు కోసం apply చేసుకోవచ్చు, పూర్తి వివరాలు చూడండి. ఎలా apply చేసుకోవాలి? అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఆఫీసియల్ website నుండి,11/10/2024 నుండి … Read more