Store incharge recruitment -విజయనగరం లో స్టోర్ ఇంచార్గ్ ఉద్యోగాలు
జాబ్ వివరాలు ఏంటి? Store incharge recruitment :శివమ్ కాందేవ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు విజయనగరం , ఆంధ్ర ప్రదేశ్ లో స్టోర్ ఇంచార్జ్ ఉద్యోగాలు కోసం applications తీసుకుంటున్నారు,ఎక్కడైనా 5 ఇయర్స్ పనిచేసిన అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలు కోసం Apply చెయ్యవచ్చు, జాబ్ ఎలా ఉంటుంది? స్టోర్ ఇంచార్జి గా పనిచేసే అభ్యర్థులు,స్టోర్ యొక్క బాధ్యత తీసుకోవాలి, బయట నుండి వచ్చే మెటీరియల్ స్టోర్ లో దాసి పెట్టడం, అవసరం వచ్చినప్పుడు వాటిని … Read more